ఈ నెల 27న గుండె జారి గల్లంతయ్యిందే ఆడియో
ఈ సినిమా ఆడియో లాంచ్ ని ఈ నెల 27న లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. నితిన్, నిత్యా మీనన్, ఇషా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ముఖ్య పాత్రధారులు. విజయ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకి నిఖితా రెడ్డి నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతంఅందించాడు . ఐ ఆండ్రూ సినిమాటోగ్రాఫర్. ‘హైట్స్ ఆఫ్ లవ్’ అనర్ది ఈ సినిమా ఉపశీర్షిక.